డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఎన్నో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మాటలు వినే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరు భిక్షాందేహి అని పవన్ కళ్యాణ్‌ను అడుక్కునే దీన స్థితిలో తెలంగాణ బీజేపీ ఉంది.కులం, మతం పేరిట బీజేపీ మోసం చేయాలని చూసినా తెలంగాణ ప్రజలు మోసపోరు, పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేసుకోవాలంటే ఆంధ్రాలో చేసుకో.. తెలంగాణలో కాదు – కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

