loader

అమెరికాలోని నాసాకు చెందిన గోడార్డ్ స్పేస్ ఫ్ల‌యిట్ సెంట‌ర్‌లో ఉన్న అతిపెద్ద లైబ్ర‌రీ(NASA Library)ని మూసివేశారు. జ‌న‌వ‌రి 2వ తేదీన దాన్ని శాశ్వ‌తంగా మూసివేశారు. ఆ లైబ్ర‌రీ 1959 నుంచి ఆప‌రేష‌న్‌లో ఉన్న‌ది. నాసా చేప‌ట్టిన ఎన్నో కీల‌క ప్ర‌యోగాల్లో ఆ లైబ్రరీ కూడా ముఖ్య పాత్ర‌ను పోషించింది. హ‌బుల్ స్పేస్ టెలిస్కోప్,  లాంటి కీల‌క ప్రాజెక్టుల స‌మ‌యంలో ఆ లైబ్ర‌రీ స‌పోర్టు ఇచ్చింది. సుమారు ల‌క్ష పుస్త‌కాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వ ప్లానింగ్‌లో భాగంగా నాసా లైబ్ర‌రీని మూసివేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON