మహేష్ బాబు కు కోట్లాది మంది అభిమానులుండడానికి కారణం కేవలం సినిమాలే కాదు. ఆయన చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలు కూడా. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో అందులో ప్రధానంగా గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం అలా ఇప్పటివరకు వేలమంది చిన్నారులకు ఉచితంగా హార్ద్ సర్జరీలు చేయించాడీ రియల్ హీరో నేటితో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం 5000 ఉచిత హార్ట్ సర్జరీలు పూర్తయ్యాయట. సోషల్ మీడియాలో మహేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

