2031 వన్డే ప్రపంచకప్‌కు భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న హైబ్రిడ్ మోడల్ ఒప్పందం 2027 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ గడువును 2031 ఎడిషన్ వరకు పొడిగించాలని పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు కోరుతున్నాయి. ఈ పొడిగింపు జరిగితే, 2031 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లన్నింటినీ కేవలం బంగ్లాదేశ్‌లోనే ఆడే వెసులుబాటు పొందుతాయి. వ్యూహాత్మక డిమాండ్ ద్వారా భవిష్యత్తులో కూడా
భారత్‌లో పర్యటించకుండా ఉండేందుకు ఈ రెండు బోర్డులు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది.

