సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద సీఐపై జగ్గారెడ్డి ఊగిపోయారు.రిగ్గింగ్ చేస్తున్నాడని చెబితే నా అభ్యర్థిని గళ్ల వట్టి కొట్టిండు.. సీఐ శివకుమార్ మొగోడైతే ఈడికి రావాలి. మీరు ఏమనుకుంటున్నరు.. జగ్గారెడ్డి ఎవరంటారు..సీఐ సంగతి నేను తేల్చేస్తా.. అరే ఓ హోంగార్డు ఒక అమ్మకు అయ్యకు పుట్టి ఉంటే రారా నా కొడుకా..అంటూ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో పోలీస్ అధికారులపై విరుచుకుపడిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

