loader

‘సముద్రయాన్’ ప్రయోగానికి ఇండియా సిద్ధమవుతోంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా ‘మత్స్య-6000’ అనే సబ్ మెరైన్ ను ఇండియా వచ్చే మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనుంది. ‘మత్స్య-6000’.. ఇండియా డెవలప్ చేస్తున్న
నాలుగోతరం సబ్ మెరైన్. డీప్ ఓషన్ మిషన్ (డీఓఎం) కింద 2021లో రూ.4,077 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. చెన్నైలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సెంటర్లో ఇది ఇప్పుడు పూర్తి కావస్తోంది. 25 టన్నుల బరువు గల ఈ ‘మత్స్య-6000’ సముద్రంలో 500 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON