loader

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ స్కాం కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఏ-4గా చేర్చింది సిట్.
మంగళవారం సాయంత్రం లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (LOC) జారీ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన గంటల వ్యవధిలోనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON