loader

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో పేర్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే, మహిళలు తాము వంటగదిలో ఉపయోగించే పరికరాలతో సిద్ధంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఓటు హక్కును లాక్కోవడానికి చేసే ఏ ప్రయత్నాన్నీ సహించబోమని ఆమె హెచ్చరించారు. ఎన్నికల జాబితా నుంచి మహిళల, యువతుల పేర్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకొచ్చి బెదిరింపులు చేస్తున్నారని మమత ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON