బాలీవుడ్ టాప్ డైరెక్టర్ నితీష్ తివారీ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక ‘రామాయణం’ ప్రాజెక్ట్‌లో రాముడిగా రణ్‌బీర్ కపూర్‌ను ఎంపికను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు జోరుగా సాగుతున్నాయి. చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన రణ్‌బీర్‌ను సమర్థించారు.”అలా ట్రోల్ చేయడం అన్యాయం. గతంలో రణ్‌బీర్ ఏ పాత్రలు చేశాడన్నది ఇప్పుడు ప్రస్తావన కాదు. భవిష్యత్తులో రాముడిగా నటించాలని అతడికి తెలియదు కదా! రేపు రావణుడిగా చేస్తే ఏమంటారు? ట్రోల్స్ చేస్తారా? ఇది సరైన పద్ధతి కాదు” అంటూ సద్గురు స్పష్టం చేశారు.

