loader
WhatsApp తన వినియోగదారుల కోసం చాలా ఉపయోగకరమైన ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇకపై మీ కాల్ అందుకోకపోతే, మీరు నేరుగా కాల్ స్క్రీన్ నుంచి వాయిస్ లేదా వీడియో సందేశాన్ని పంపవచ్చు. ఈ అప్‌డేట్ ప్రస్తుతం iPhone వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో ఇతరులకు అందుబాటులోకి రానుంది. కాల్ రిసీవ్ చేసుకోనప్పుడు WhatsApp ఇప్పుడు ‘Record voice message’ ఎంపికను చూపుతుంది. మీరు అక్కడి నుంచే చిన్న ఆడియోను రికార్డ్ చేయవచ్చు, ఇది మిస్డ్ కాల్ నోటిఫికేషన్‌తో పాటు చాట్‌లో ఆటమేటిక్‌గా సెండ్‌ చేస్తుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON