సంచలనం సృష్టించిన చిత్రం మహావతార్ నరసింహ. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాను చూశారు. ‘మన పురాణాలకు చాలా దగ్గరగా మహావతార్ నరసింహ సినిమా ఉంది. నరసింహ స్వామి.. హిరణ్యాక్షుడి పురాణ కథను మనుషులతో కాకుండా బొమ్మలతో తీసినప్పటికి సహజంగా..కనువిందుగా..నిజంగా దైవిక అనుభవాన్ని అందించేలా తెరకె్కించారు. ముఖ్యంగా చివరి సన్నివేషం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు’ అని చాగంటి చెప్పుకొచ్చారు.

