రెండు వారాల క్రితం విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించిన భారత బ్యాడ్మింటన్ జోడి సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్.. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. విడాకుల గురించి పునరాలోచిస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించి జూలై 13న చేసిన విడాకుల పోస్టుని డిలీట్ చేశారు.. ‘కొన్నిసార్లు దూరం, దగ్గర విలువని తెలియచేస్తున్నారు. అవును.. మేం మరోసారి ప్రయత్నిస్తున్నాం.. ’ అంటూ లవ్ సింబల్స్‌తో పోస్ట్ చేశారు.

