రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత్ లో పర్యటనకు వచ్చారు. పుతిన్ కు ప్రధాని మోదీ అపురూమైన కానుకతో సర్ ప్రైజ్ చేశారు. పీఎం నివాసంలో మోదీ విందును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత.. పాటూ పుతిన్ కు ప్రధాని మోదీ.. రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీతను ఆయనకు అందించారు. ఈ నేపథ్యంలో భగవద్గీత గొప్పతనం గురించి, తన అనుభవాల్ని గురించి ప్రధాని మోదీ పుతిన్ కు వివరించారు.

