హీరోయిన్ దీపికా పదుకోన్ అభిమానులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకొన్నారు. ఆ వేడుకల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీపికా పదుకోన్ ముంబైలో అభిమానులతో ప్రీ – బర్త్ డే సెలబ్రేషన్ పార్టీ నిర్వహించారు దీపికా పదుకోన్ కొందరు అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కోసం వ్యక్తిగతంగా వెకేషన్ నుండి తిరిగి వచ్చారు. ఆమె అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆమె చాలా ఉత్సాహంగా, సంతోషంగా దీపికా పదుకోన్ అభిమానులు ఆమె కోసం ‘ఓం శాంతి ఓం’ సినిమా పాటను కూడా పాడారు.

