loader

ఆమె పెళ్లి రోజు చివరకు జీవితంలో చీకటి రోజుగా మారింది. ఢాకా అల్లర్లకు బాధ్యురాలిగా ఆమెకు అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ (ICT) కోర్టు సోమవారం నవంబర్ 17న మరణ శిక్ష విధించింది. సరిగ్గా 58 ఏళ్ల క్రితం ఇదే రోజు హసీనా వివాహం జరిగింది. 1,400 మంది మృతికి కారణమయ్యారని మాజీ ప్రధానికి పెళ్లిరోజు ఉరి ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. ఆమె పశ్చాత్తాపం పడాలనే ఉద్దేశంతోనే తీర్పు తేదీని నవంబర్ 14 నుంచి 17కు మార్చారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON