ఐపిఎల్ చరిత్రలోనే భారీ లక్షాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించింది గుజరాత్ టైటాన్స్. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించిర గుజరాత్ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. 164 పరుగుల లక్ష ఛేదనకు దిగిన గుజరాత్ సాయి సుదర్శన్(57), వాషిగ్టన్ సుందర్(40), జోస్ బట్లర్(26) రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి లక్షాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది.

