loader

ఇండియాటుడే కథనం ప్రకారం.. వైరల్ వీడియోలు, పోస్టులను పరిశీలిస్తే.. కొంతమంది వర్కర్స్ గార్మెంట్ యూనిట్లలో వరుసలుగా కూర్చుని బట్టలు కుట్టడం, ఫ్యాబ్రిక్‌ను సర్దడం వంటి పనులు చేస్తూ కనిపిస్తారు. అయితే వారి తలకు కెమెరాలు ఫిక్స్ చేసి ఉన్నాయి. కెమెరాలు కార్మికుడు చూసే ప్రతీ అంశాన్ని, ముఖ్యంగా చేతి కదలికలు, పని చేసే విధానాన్ని పూర్తిగా రికార్డ్ చేస్తాయి. ఈ డేటా, మెషీన్లకు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఫుటేజ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON