loader

సందీప్ రెడ్డి వంగా దీపికాకి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. ‘ఎక్స్’ వేదిక‌గా దీపిక పేరు ఎత్తకుండానే ఆమెపై బాంబులే వేశాడు. తాను ఓ క‌థ‌ని ఆర్టిస్ట్‌కి చెప్పానంటే అవ‌త‌లి వ్య‌క్తిపై ఉన్న పూర్తి న‌మ్మ‌కంతోనే చెబుతాను. కానీ ఆ కథను బయటపెట్టడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావాన్ని చాటి చెప్పారన్నారు. కండిషన్లు పెట్టడంతోనే ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశాడని వార్తలొచ్చాయి. ఎక్కువ‌గా ‘ఎ’ రేటెడ్ సీన్లు ఉండడం వల్ల దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON