తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజును చెల్లించేందుకు ఈ నెల 30 నుంచి మే 14 వరకు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తులకు ఏప్రిల్ 30 నుంచి మే 15 వరకు అవకాశం ఇచ్చారు.