అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులో.. “చౌకగా రష్యన్ చమురును కొనుగోలు చేస్తూ.. పుతిన్ యుద్ధాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న భారతదేశం, చైనా, బ్రెజిల్ సహా ఇతర దేశాలకు హెచ్చరిక. మీ కొనుగోళ్ల ఫలితంగా పిల్లలు సహా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇప్పుడు ఎలా ఫీలవుతున్నారు. పుతిన్‌కు మద్దతు ఇచ్చినందుకు గాను భారత్ మూల్యం చెల్లిస్తోంది. మిగతా దేశాలు కూడా త్వరలోనే చెల్లిస్తాయి” అన్నారు.

