హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి.. కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు ఖమ్మం జిల్లా జైలుకు తరలించనున్నారు.
కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై ఉదయం నుం హైడ్రామా కొనసాగింది. కౌశిక్‌ది అక్రమ అరెస్ట్ అంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి కక్ష సాధిస్తోందంటూ ఆరోపించారు.

