loader

ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి రష్యా దాడులతో దద్దరిల్లింది. స్థానిక కాలమానం ప్రకారం డిసెంబర్ 26వ తేదీన అర్ధరాత్రి సమయంలో  భారీ స్థాయిలో దాడి జరిగింది. కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం, రష్యా ఈ దాడుల్లో అత్యాధునిక ఆయుధాలను వినియోగించింది. కీవ్‌పై కింజాల్ హైపర్సోనిక్ క్షిపణులు, ఇస్కాండర్ బాలిస్టిక్ మిసైళ్లు, కాలిబర్ క్రూయిజ్ మిసైళ్లు ప్రయోగించింది. అదే సమయంలో అనేక డ్రోన్లను కూడా గగనతలంలోకి పంపింది. డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ భేటీకి ఒకరోజు ముందే ఈ దాడి జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON