loader

కొన్ని మూవీ సిరీస్‌లకు భాషా ప్రాంతంతో సంబంధం ఉండదు. ఏ భాషలో తెరకెక్కినా.. ఆ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తాయి. దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ మధ్యకాలంలో అలా జనరేషన్స్‌గా అలరిస్తున్న సిరీస్‌లకు ముగింపు పలికేస్తున్నారు మేకర్స్‌. టామ్‌ క్రూజ్‌ లీడ్ రోల్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రికనింగ్‌’. ఎంఐ సిరీస్‌లో వస్తున్న ఆఖరి సినిమా ఇదే. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఏడు సినిమాలు వచ్చాయి.
అన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON