హీరోయిన్ సమంత-డైరెక్టర్ రాజ్ నిడిమోరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న సమంత.. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే, రాజ్ నిడిమోరు, సామ్ భుజంపై చేయి వేసుకుని అమెరికా వీధుల్లో నడుస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్-సామ్ ఫొటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన భార్య శ్యామాలి చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. మన చర్యలతో
ఇతరులను బాధించవద్దు అనే అర్థం వచ్చేలా శ్యామాలి పోస్ట్ పెట్టారు.

