ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోయింది. ఎగ్జిబిషన్ మ్యాచ్లో రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ ఆడాడు. అనంతరం గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. మెస్సీని అంత దగ్గరగా చూసిన అభిమానుల దిల్ ఖుష్ అయ్యాయి. చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు కూడా. ఈ కార్యక్రమంలో కాంగ్రెత్ నేత విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నాడు.

