loader

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా ‘హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ భారీ ర్యాలీ కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి తాండ్ బండ్ వీర హనుమాన్ గుడి వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON