
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం మేఘానీలో ఉన్న ఓ వైద్య కళాశాల హాస్టల్‌పై పడింది. విమానంలోని ప్రయాణికులేకాకుండా భోజనం చేస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా చనిపోయడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. విమానం ఢీకొనడంతో
విద్యార్థులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. భోజనం చేస్తుండగా ఆ భోజనం ప్లేట్లు బల్లలపై అలా పడి ఉన్నాయి. ఎంతో భవిష్యత్ కలిగిన దాదాపు 20 మందికి పైగా వైద్య విద్యార్థులు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.