ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాని బాక్సాఫీస్ వద్ద BoB రికార్డులు లేచిపోవాలి అనే కామెంట్ కు హరీష్ శంకర్ “తథాస్తు” అంటూ స్పందించాడు. ఆ ట్వీట్‌ను మహేష్ బాబు అభిమానులు సీరియస్‌గా తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధం తారాస్థాయికి చేరింది. BoB (Boss of Blockbusters)అనేది మహేష్ బాబు అభిమానులు తమ హీరోకు ఉపయోగించే పదం. జరిగిన తప్పుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను అంటూ హరీష్ శంకర్ నోట్ విడుదల చేశారు

