మాతృత్వం (Motherhood) స్త్రీలకు దేవుడిచ్చిన వరం. అయినా ప్రాచీనకాలం నుండి ప్రసవం (Childbirth) అంటే స్త్రీలకు పునర్జన్మ అని భావిస్తారు. వైద్యశాస్త్రం మంచి ప్రగతిని సాధించిన ప్రస్తుత కాలంలో కూడా లక్షలాది తల్లులు కానుపు సమయంలో మరణిస్తూనే వున్నారు. తల్లుల ప్రాముఖ్యతకు చెప్పడం అవసరం లేదు. మనకు జన్మను ఇచ్చిన తల్లుల గౌరవించే జరుపుకునే ప్రయత్నంలో, ప్రతి సంవత్సరం ఒక రోజు వారి కోసం మాత్రమే అంకితం చేయబడుతుంది.

