టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజ్ నిడిమోరుతో సమంత రహస్యంగా కొయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో పెళ్లి చేసుకున్నట్టుగా కథనాలు వినబడుతున్నాయి…సోమవారం ఉదయమే సమంత- రాజ్ పెళ్లి జరగనుందంటూ వార్తలు వచ్చాయి. అయితే సమంత తన సోషల్ మీడియా ఖాతా లో పెళ్లి ఫోటోలు షేర్ చేసి వివాహాన్ని ద్రువికరించింది రాజ్ నిడిమోరుకి ఇప్పటికే వివాహమైంది.రాజ్, 2022లో ఆమెకి విడాకులు ఇచ్చాడు. సమంతకి కూడా ఇది రెండో వివాహం.

