కన్వారియాలు రెచ్చిపోయారు. రైల్వే స్టేషన్లో సీఆర్పీఎఫ్ జవాన్‌పై దాడి చేశారు. అతడ్ని కొట్టడంతోపాటు కాళ్లతో తన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్‌కు కొందరు కన్వారియాలు
రైలు టిక్కెట్లు కొనే విషయంలో అక్కడున్న సీఆర్పీఎఫ్ జవాన్‌తో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అతడ్ని కొట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఆయనను కిందపడేసి కాళ్లతో తన్నారు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని ఆ జవాన్‌ను కాపాడారు

