ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని శాసనసభలో సీఎం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. విభజన చట్టంలోని సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో ‘ఎట్ అమరావతి’ పదం చేర్చాలని తీర్మానం ప్రవేశపెట్టారు. అమరావతి చట్టబద్ధతకు అనుగుణంగా విభజన చట్టంలో సవరణ చేయాలని తీర్మానం చేయనున్నారు.