loader

కేరళలోని మలప్పురం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. వండూర్ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా, బైక్లపై వచ్చిన కొందరు
ఆందోళనకారులు కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో దాడిని నిలువరించేందుకు ప్రయత్నించిన శశిథరూర్ గన్ మెన్ తో పాటు డ్రైవర్ పై కూడా దుండగులు దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON