loader

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వెనిజులాపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఈ మెరుపు ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోతో పాటు ఆయన భార్యను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిద్దరినీ బంధించి వెనిజులా నుంచి రహస్య ప్రదేశానికి తరలించినట్లు అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ట్రూత్ సోషల్’ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. “అమెరికా వెనిజులాపై భారీ స్థాయి దాడి చేసింది. మాదురో దంపతులు ఇప్పుడు మా అదుపులోనే ఉన్నారు” అని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON