loader

అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనలో ఒక్కరు తప్ప అందరూ చనిపోయిన విషయం తెలిసిందే. ఆ బతికిన ఒకే ఒక్క వ్యక్తి కూర్చున్న సీట్ నంబర్ 11A. 1998లో థాయ్ యాక్టర్ జేమ్స్ లోయ్‌చుసాక్ థాయ్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ ల్యాండింగ్ ప్రయత్నంలో  క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో 101 మంది చనిపోయారు. కానీ సీటు నంబర్ 11Aలో కూర్చున్న లోయ్‌చుసాక్ ప్రాణాలతో బయటపడ్డాడు. కొందరు దీన్ని కేవలం లక్ అంటుంటే, మరికొందరు కోఇన్సిడెన్స్ అంటున్నారు.
ఇంకొందరైతే దీనిని ఒక “మిరాకిల్ సీటు” అని పిలుస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON