loader

టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆదివారంతన స్నేహితులతో పుట్ట పర్తికి వెళ్లాడు విజయ్ దేవరకొండ. సోమవారం (అక్టోబర్ 06) హైదరాబాద్ కు
తిరిగి వస్తుండగా వారి కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి విజయ్‌ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత విజయ్ తన స్నేహితుడి కారులో హైదరాబాద్‌ వెళ్లిపోయాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON