టీ20 వరల్డ్ కప్ 2026లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజీలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అతడు మరోసారి అర్ధశతకం నమోదు చేసి టోర్నమెంట్లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించాడు. టీ20 వరల్డ్ కప్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు మూడు సార్లు చేసిన ఏడో బ్యాటర్‌గా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్‌ల్లో అర్ధశతకాలు చేసిన మూడో బ్యాటర్‌గా సంజూ నిలిచాడు

