హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని జూబ్లీ మార్కెట్‌కు చెందిన రాజ్యలక్ష్మి (30) ఇంట్లో గొడవలు జరగడంతో మానసికంగా కృంగి పోయిన రాజ్యలక్ష్మి వడ్డేపల్లి చెరువులో దూకి తల్లి, బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన వాకర్స్ తోటి వాకర్స్ తదితరుల సహకారంతో ఆ మహిళను బయటకు తీసుకొచ్చి ధైర్యం చెప్పారు. అనంతతరం వారిని కాజీపేట పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

