
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలే చెప్పాలని అన్నారు. ఎమ్మెల్యే నా కొడుకులు అని రోజా అంటున్నారని.. అసలు అది ఆడదో.. మగదో తెలియదని బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కాపులను ఉసిగొల్పి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిస్తున్నారని బొలిశెట్టి అన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి పనికిమాలినోళ్లంతా బయటకొచ్చి.. దమ్ముంటే అరెస్టు చేసుకోమని అంటున్నారని విమర్శించారు.