loader

ఇటీవలి రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక వదంతి హల్‌చల్ చేస్తోంది. రూ.500 నోట్ల సరఫరా ఆపేస్తున్నారు అంటూ మేసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. ఈ నోట్లను మార్చుకోవాలని సూచిస్తూ వాట్సాప్ ఫార్వార్డులు తిరుగుతున్నాయి. కానీ
ఇవన్నీ అవాస్తవాలు!ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. “రూ.500 నోట్లను నిలిపివేస్తున్నట్టు ఎలాంటి నిర్ణయం లేదు” అని తేల్చిచెప్పింది. ఏటీఎంలలో ఈ నోట్ల జారీ యథాతథంగా కొనసాగుతుందని, పౌరులు ఆందోళన చెందాల్సిన పని లేదని వెల్లడించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON