loader

రెగ్యులర్ గా హైవేల పై ప్రయాణించే వారికి, అలాగే ట్రాన్స్ పోర్ట్ వాహనాల కోసం FASTag annual pass అందుబాటులోకి తెచ్చింది. ఏడాది మొత్తం టోల్ గేట్ వద్ద టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్ళవచ్చు. ఈ పాసు ధర 3000 రూపాయలుగా నిర్ణయించారు. లేదా 200 ట్రిప్పులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అది వర్తిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్ వల్ల టోల్ ఫీజు అత్యధికంగా చెల్లిస్తున్న వారికి ఇది ఒక రకంగా ఊరట అని చెప్పవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON