తెలుగు సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సీరియస్ అయ్యింది. రాముడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన
వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏదైనా ఆలస్యం అయితే.. అది దేవుడు వల్ల.. ఏదైనా సాధిస్తే.. అంతా తనవల్లే అయిందనే బిల్డప్ ఇవ్వడం రాజమౌళి కే చెల్లిందనే కామెంట్స్ నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు.

