loader

యెమెన్ రేవు పట్టణం ముకల్లాపై మంగళవారం సౌదీ అరేబియా బాంబుల వర్షం కురిపించింది. యుద్ధాలతో ధ్వంసమవుతున్న ఈ దేశం లోని వేర్పాటు వర్గాలకు ఆయుధాలు అందించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఆయుధ నౌక ఈ రేవు పట్టణానికి రావడమే ప్రధాన కారణం. ఎమిరాటి చర్యలు (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) అత్యంత ప్రమాదకరమైనవిగా తాము గమనించామని సౌదీ అరేబియా హెచ్చరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తూర్పుతీరం లోని రేవు పట్టణం ఫుజైరా నుంచి ఈ నౌకలు ఆయుధాలతో వచ్చాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON