
వస్తువులు & సేవల పన్ను (GST)లో సంస్కరణలు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. “GST సంస్కరణల తర్వాత నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్(NCH)కి దాదాపు 3 వేల ఫిర్యాదులు అందాయి. వీటిపై చర్యలు తీసుకోవడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ కి ఫిర్యాదులు పంపిస్తాం.”. ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించకుండా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. వినియోగదారులను మోసం చేస్తున్నారు,అని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు