loader

భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్​కప్ కోసం తమ జట్టును ఇక్కడికి పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. ఈ మేరకు తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తమ జట్టు మ్యాచ్​లను భారత్​లో కాకుండా శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని ఐసీసీకి అధికారికంగా లేఖ రాసినట్లు, భారత్​లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్యా బంగ్లాదేశ్ ప్లేయర్లను అక్కడికి పంపవద్దని ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వచ్చాయిని బంగ్లా బోర్డు పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON