loader

సోషల్​ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తమ పరువుకు భంగం కలిగించేలా ఆన్​లైన్​ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సినీ నటి లావణ్య త్రిపాఠి సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఇన్​స్టాగ్రామ్​ @purple_crayon00 అనే అకౌంట్​ ద్వారా తనపై, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలు పోస్టులు, కామెంట్లలో దూషణలు, సంబంధాలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని లావణ్య ఫిర్యాదులో తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON