విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఉదయపూర్ ఎయిర్ పోర్టులో కనిపించారు. ఈ జంటను చూసిన ఫ్యాన్స్ విషెష్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ వచ్చేందుకు ఉదయపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వీరికి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. విరోష్ కపుల్‌కు విషెష్ చెప్పగా వారికి థాంక్స్ చెబుతూ అభివాదం చేశారు.

