loader

బిగ్‏బాస్ సీజన్ 9 వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో సాయంత్రం 7 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. ఈసారి రణరంగమే అంటూ రావడంతోనే షోపై మరింత బజ్ క్రియేట్ చేశారు నాగ్. ఇప్పటివరకు యుద్ధభూమిలో శ్రీకృష్ణుడిలా దిశానిర్దేశం చేశాను.. కానీ ఈ సీజన్ లో రంగంలోకి దిగే అర్జునుడిని చూస్తారు.. అప్పుడు దారి చూపించాను.. ఇప్పుడు దారిలోకి తీసుకువస్తాను అంటూ చెప్పారు బిగ్ బాస్. అయితే ముందుగా హోస్ట్ నాగార్జున హౌస్ చూడాలని చెప్పడంతో కొన్ని టాస్కులు కంప్లీట్ చేయాలని చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON