loader

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ముంబయి కెప్టెన్‌ హార్దిక్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటర్ల తప్పు లేదని, బౌలర్లే విఫలమయ్యారని అన్నాడు. వారు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు పరచలేదన్నాడు. ఈ ఓటమికి బౌలర్లే బాధ్యత తీసుకోవాలన్నాడు. 5 మంచి బంతులు వేస్తే.. 5 సిక్సర్లు వచ్చేవి కావన్నాడు. దీంతో మ్యాచ్‌ ఫలితం వేరేలా ఉండేదన్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON