loader

<మలేషియాలోని సబా రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సందకన్ జిల్లాలోని కాంపంగ్ బహగియాలో సుమారు వెయ్యి ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సముద్రంపై కర్రలతో నిర్మించిన ఈ ఇళ్లలో నివసించే 9 వేల మంది ప్రజలు ఇప్పుడు నిరాశ్రయులయ్యారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON